జాతీయం
సర్ ప్రక్రియలో అవకతవకల ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి, సామాజిక వేత్తలు డిమాండ్ చేశారు.