హదరాబాద్ అదరగొట్టింది. తృటిలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారినా.. ఆఖరు వికెట్ హైడ్రామా నడుమ సాగిన థ్రిల్లర్లో విజయాన్ని వదిలిపెట్టలేదు