నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో భాగంగా నేడు సెమీఫైనల్ పోరులో ఇండియా-A జట్టు శ్రీలంక-Aతో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ లివ్, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇటీవల యూఏఈపై డబుల్ సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. గత జూన్లో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక-Aపై కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి వైభవ్ చెలరేగిన ఇన్నింగ్స్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. నేటి మ్యాచ్లోనూ అతడి ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నేడు శ్రీలంక-Aతో ఇండియా-A సెమీఫైనల్..
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)