నవతెలంగాణ - హైదరాబాద్ : ఈజిప్ట్ రాజధాని కైరోలో ఘోర ప్రమాదం జరిగింది. చమురు ట్యాంకర్ పేలి 30 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. చమురు ట్యాంకర్ బోల్తాపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చుట్టు పక్కల వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఈ మేరకు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.
చమురు ట్యాంకర్ పేలి 30 మంది మృతి
20 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)