Magazines

వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. నలుగురి మృతి

16 నిమిషాల క్రితం

Accident while returning from a wedding; four dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లో వివాహానికి హాజరై తిరిగి తాడిపత్రి వెళ్తుండగా తుపాన్‌ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్