సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ నేతలు జంతర్మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. 'సేవ్ డెమోక్రసీ'పేరుతో చేపట్టిన ఈ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంతంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సాగుతున్న కల్లు,మద్యం విక్రయాలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు.
మహిళల ఆర్చరీ రికర్వ్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.సౌత్ కొరియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్లో భారత క్రీడాకారిణులు 5-3తో విజయం సాధించి చారిత్రాత్మక బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.
మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ధర్మాంగాన్ వద్ద సమృద్ధి జాతీయ రహదారిపై వ్యాను,ట్రక్కు ఢీకొన్నాయి.
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ (బీఏఏ) పూర్తి చేయని కుటుంబాలకు అక్టోబర్ 1 నుంచి 14.2 కేజీల గృహ ఎల్పీజీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాగల 48 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం