నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ లో పడిపోయిన గాలి నాణ్యత క్షిణించింది.దీపావళి పండగ సందర్భంగా పెద్దఎత్తున బాణసంచా కాల్చడంతో నగరంలో గాలి కాలుష్యం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నగరంలో గాలి నాణ్యత పడిపోయింది.ఏక్యూఐ160పాయింట్లుగా నమోదైంది.ఇది అనారోగ్యకరమైన సూచీ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
దీపావళి పండగ ఎఫెక్ట్...హైదరాబాద్ లో పడిపోయిన గాలి నాణ్యత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)