- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికన్ సంగీత దిగ్గజం, గాయని, నటి, రచయిత్రి, దాతృత్వవేత్త డాలీ పార్టన్ ఆగస్టు 25న నాష్‌విల్లేలో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమెకు వాండర్‌బిల్ట్- ఇంగ్రామ్ క్యాన్సర్ సెంటర్‌లో చికిత్స అందిస్తుండగా కుటుంబ సభ్యుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. టెన్నెస్సీలోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన డాలీ, ‘జోలీన్’, ‘ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ’ వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె సంగీతంతో పాటు సినిమాల్లోనూ, పిల్లల విద్యను ప్రోత్సహించే ‘ఇమాజినేషన్ లైబ్రరీ’ కార్యక్రమం ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశారు
- Advertisement -



