Magazines

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. 9 మంది మృతి

8 గంటల క్రితం

Russian missile attacks on Ukraine.. 9 people killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. కీలక విద్యుత్‌, ఇంధన కేంద్రాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడులతో 5 లక్షల మందికి పైగా ప్రజలు విద్యుత్‌ సరఫరా లేక చీకట్లో చిక్కుకున్నారు. కీవ్‌లోని రెండు విద్యుత్‌ హీటింగ్‌ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లోని మరో రెండు ప్లాంట్లు, ప్రధాన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌పై దాడులు జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్