నవతెలంగాణ- హైదరాబాద్ : ఇంగ్లండ్‌పై శ్రీలంక 430 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంపై టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ప్రశంసలు కురిపించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించగలమన్న నమ్మకాన్ని శ్రీలంక ఆటగాళ్లు చివరి వరకు కోల్పోలేదని కొనియాడారు. హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీని అభినందించారు. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లు వన్డే క్రికెట్‌కు మేలు చేస్తాయని, ఆటగాళ్ల నైపుణ్యాలను పరీక్షించే టెస్టు క్రికెట్టే అసలైన క్రికెట్ అని అభిప్రాయపడ్డారు.






కామెంట్‌లు (0)