Magazines

డయాన పసిడి ప్రదర్శన

1 గంట క్రితం

Diana's Golden Performance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : సీబీఎస్‌ఈ నేషనల్‌ ‌జిమ్నాస్టిక్స్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌‌లో తెలంగాణ అమ్మాయి చిల్కముక్కు డయాన గ్రేస్‌ ‌బంగారు పతకం సాధించింది. పుణెలో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో అండర్‌-19 ‌బాలికల వ్యక్తిగత విభాగం అపరేటస్‌ ‌బీమ్‌ ఈవెంట్‌‌లో డయాన గ్రేస్‌ 9.45 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అస్సాం, మహారాష్ట్ర అమ్మాయిలు టాప్‌-3‌లో నిలిచి సిల్వర్‌, బ్రాంజ్‌ ‌మెడల్స్‌ ‌దక్కించుకున్నారు. అండర్‌-19 ‌బాలికల అన్‌ఈవెన్‌ ‌బార్స్‌ ‌విభాగంలోనూ డయాన గ్రేస్‌ ‌కాంస్య పతకం దక్కించుకుంది. రెండు మెడల్స్‌ ‌సాధించిన డయాన గ్రేస్‌‌ను కార్నర్‌‌స్టోన్‌ ‌స్కూల్‌ ‌యాజమాన్యం అభినందించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్