Magazines

బంగారం, వెండి ప్రియులకు శుభవార్త...

18 నిమిషాల క్రితం

gold and silver
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ హైదరాబాద్: సోమవారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. వరుస పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న కొనుగోలుదారులకు ఈ తగ్గింపు కొంత ఊరటనిచ్చింది.

తాజా ధరల ప్రకారం, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరపై రూ.750తగ్గి రూ.1,25,400వద్ద నమోదైంది. అదేవిధంగా, 24క్యారెట్ల 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.820తగ్గడంతో రూ.1,36,800పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పతనమైంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000తగ్గడంతో ప్రస్తుతం రూ.1,90,000వద్ద ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగనున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్