Magazines

జీహెచ్‌ఎంసీ ఉన్నతోద్యోగి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

1 గంట క్రితం

ACB
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ఉన్నతోద్యోగి యాదగిరి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌, సూర్యాపూటలోని అతని ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. యాదగిరి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ సోదాలు చేపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్