నవతెలంగాణ హైదరాబాద్
ప్రముఖ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల సినీప్రస్థానంలో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. గిరిబాబు 1946లో ప్రకాశం జిల్లాలో జన్మించారు. 1973లో 'జగమే మాయ' సినిమాలో విలన్గా తన కెరీర్ ప్రారంభించారు. నిర్మాత, దర్శకుడిగానూ పని చేశారు. కురుక్షేత్రం, ఇడియట్, అతడు, కితకితలు, రేసుగుర్రం లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.
నటుడు గిరిబాబు ఇక లేరు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)