Magazines

రైతలకు అలర్ట్‌..రేపే ఖాతాల్లోకి డబ్బులు

1 గంట క్రితం

PM Kisan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పీఎం కిసాన్ 24వ విడత నిధులు రేపు(శుక్రవారం) కేంద్రం విడుదల చేయనుంది. ఈ పథకం కింద కేంద్రం రూ.2 వేల చొప్పున ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 24వ విడత ద్వారా 9.44 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ-కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ నగదు జమ కానున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్