Magazines

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితులపై నేడు అఖిలపక్ష సమావేశం..

2 గంటల క్రితం

Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై చర్చించేందుకు బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటు, కరవు పరిస్థితులపై చర్చించనున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేయనున్నారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే 365 కరవు మండలాలను ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్