Magazines

బిల్కిస్ బానో కేసు: ఇద్దరు దోషులకు బెయిల్

1 గంట క్రితం

Bilkis Bano case: Two convicts granted bail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు బెయిల్ లభించింది. దోషులైన బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ మోధియాలకు బెయిల్ మంజూరు చేస్తూ, వారి జీవిత ఖైదును సర్వోన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడపడం, వారి అప్పీల్‌లో వాస్తవాలు, చట్టపరమైన అంశాలను పరిగణించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయ‌స్థానం ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్