Magazines

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

17 అక్టోబర్, 2026

Bomb threat to IndiGo flight

IndiGo flight

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ విమానంలో నగరానికి చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నారు. విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన తర్వాత, అందులో బాంబు ఉందని ఓ విద్యార్థి చెప్పడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను విమానం నుంచి దించేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్