Magazines

జపాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం..

1 గంట క్రితం

6.3 magnitude earthquake hits Japan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : జపాన్‌లోని బోనిన్‌ దీవుల ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్‌-మెడిటరేనియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని వనాటు దీవుల సమీపంలో 7.1 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ పరిధిలో ఉండటంతో జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్