Magazines

బెంగళూరులో రాపిడో ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి

54 నిమిషాల క్రితం

Auto driver attacks Rapido passenger in Bengaluru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆటో ఛార్జీలు అధికంగా ఉండటంతో తక్కువ ధరకే రాపిడో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడిపై బెంగళూరులో ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. కదులుతున్న బైక్‌పై ఉన్న ప్రయాణికుడిని కొట్టడమే కాకుండా, వాహనం నుంచి కిందకు లాగేందుకు యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్