నవతెలంగాణ–హైదరాబాద్: దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానాన్ని ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు.
దుబాయ్-హైదరాబాద్ విమానం అత్యవసర ల్యాండింగ్
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)