Magazines

రాహుల్‌ గాంధీకి కోర్టులో భారీ ఊరట..

1 గంట క్రితం

Huge relief for Rahul Gandhi in court..

Rahul Gandhi

avatar
Kalluri Elender

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి కోర్టులో ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు పరువునష్టం కలిగించేలా లేవని కోర్టు స్పష్టం చేసింది. సోమవారం తీర్పు వెలువడిన సమయంలో రాహుల్‌ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్