నవతెలంగాణ - హైదరాబాద్ : నాలుగో టీ20లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఒడిపోవడంపై ఓపెనర్ సంజు శాంసన్ స్పందించారు. 'తిలక్ వర్మ ఔటయ్యే వరకూ మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉంది. 5 వికెట్లు కోల్పోయినా తిలక్, నితీశ్ బాగా బ్యాటింగ్ చేశారు. తిలక్ ఔటవడమే టర్నింగ్ పాయింట్. ఇషాన్, అభిషేక్ టాప్ బ్యాటర్లు. వారు ఒక్క మ్యాచ్లో విఫలమవడం సహజమే. జట్టు ఓడినందుకు నిరాశగా ఉన్నా. భారీ టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు సెకండ్ ఛాన్స్ ఉండదు' అని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు.
అదే వెస్టిండీస్ విజయనికి టర్నింగ్ పాయింట్: శాంసన్
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)