నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌నినో వల్ల తెలంగాణలో ఏర్పడిన కరవు పరిస్థితులు, దీనికి సంబంధించిన ప్యాకేజీ నిధులపై ప్రధానిని సీఎం కోరారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, ఖేలో ఇండియా పోటీల ప్రారంభానికి మోడీని రేవంత్ ఆహ్వానించారు.
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ..
25 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)