నవతెలంగాణ - హైదరాబాద్ : ఏపీని భయపెట్టిన ‘మురసు’ తుపాను తీరం దాటింది. ఈ తీవ్ర తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించి, ఉదయం 03:30 నుండి 05:30 గంటల మధ్య నెల్లూరులో, ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 100–110 కిలోమీటర్లుగా, గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచింది.





కామెంట్లు (0)