Magazines

దసరా పండుగ..ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు

17 అక్టోబర్, 2026

Bustand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి వంటి శివార్ల ప్రాంతాల నుండి కూడా ఈ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణం కంటే ఒకటిన్నర రెట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్