Magazines

ఎల్‌నినో ప్రభావం.. ముందుగానే స్కూళ్లకు దీపావళి సెలవులు

1 గంట క్రితం

El Nino effect.. Diwali holidays for schools early
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలోని పలు విద్యాసంస్థల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ముఖ్యంగా ప్రైవేట్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో నీటి సమస్య తీవ్రం కావడంతో యాజమాన్యాలు ముందస్తుగానే దీపావళి సెలవులు ప్రకటించాయి. కొన్ని కాలేజీలు సోమవారం నుంచే సెలవులు ఇవ్వగా, మరికొన్ని ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. విద్యాసంస్థలను తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలోనే తల్లిదండ్రులకు తెలియజేస్తామని యాజమాన్యాలు వెల్లడించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్