Magazines

ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం.. 9 మంది మృతి

2 గంటల క్రితం

Fatal plane crash in Florida.. 9 people dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బిజినెస్‌ జెట్‌ కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్రటరీ సీన్‌ డఫీ వెల్లడించారు. విమానం కూలిన దృశ్యాలు రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్