నవతెలంగాణ - హైదరాబాద్ : పార్లమెంట్ సమీపంలోని నార్త్‌బ్లాక్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. పొగలు రావడంతో అగ్నిమాపక విభాగం అప్రమత్తమైంది. వెంటనే ఘటనాస్థలికి ఆరు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. బ్లాక్‌లో మరమ్మతులు చేపడుతున్న సమయంలో స్వల్ప మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.







కామెంట్‌లు (0)