Magazines

లోకల్ ట్రైన్‌లో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు..వీడియో

21 నిమిషాల క్రితం

Fistfight between individuals on a local train – video
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ముంబై లోకల్ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికులు కదులుతున్న రైలులోనే ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు అదుపుతప్పి రైల్లోంచి నేరుగా పట్టాలపై పడిపోయాడు. అయితే ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.. ఈ ఘటన శుక్రవారం రాత్రి ముంబైలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్