నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సౌదీ అరేబియా తోపాటు గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 30 వరకు సౌదీ, జెడ్డాకు నవంబర్ 21 వరకు విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు తమ బుకింగ్ లో ఉచితంగా రీషెడ్యూలింగ్ చేసుకోవచ్చు అని ప్రకటించింది.
గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు..ఎయిరిండియా కీలక నిర్ణయం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)