Magazines

సౌదీకి విమాన సర్వీసులు రద్దు..!

23 అక్టోబర్, 2026

Flight services to Saudi Arabia cancelled..!

Flight

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాన- హైదరాబాద్ : సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ఇండిగోతో సహా పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. ఈ నిర్ణయం వల్ల రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు నడిచే విమానాలు అక్టోబర్ 27, 2026 వరకు నిలిచిపోనున్నాయి. ఇటీవలే సౌదీపై జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు తమ విమాన స్థితిని ఎప్పటికప్పుడు ధృవీకరించుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్