Magazines

తిరుమలలో భారీ వర్షం..

21 అక్టోబర్, 2026

Heavy rain in Tirumala..

Heavy rain in Tirumala..

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తిరుమల కొండపై వర్షం పడుతోంది. వర్షం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 83,745 మంది దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.99కోట్లు వచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్