Magazines

ఇందిరమ్మ టవర్లకు భూములు గుర్తించండి: పొంగులేటి

23 అక్టోబర్, 2026

Identify lands for Indiramma Towers: Ponguleti

Identify lands for Indiramma Towers: Ponguleti

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: క్యూర్‌ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో, మూడో విడత నిర్మాణాలకు యుద్ధ ప్రాతిపదికన భూములు గుర్తించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, లాటరీ ప్రక్రియను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్