Magazines

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత..

1 గంట క్రితం

winter
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రాష్ట్రానికి 'అక్వాన్' తుఫాన్ ప్రభావంతో భారీ వర్ష సూచన ఉంది. మరోవైపు చలి తీవ్రత పెరిగింది. కొన్నిచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 5.5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత మెదక్‌లో నమోదైంది. ఇక్కడ సాధారణం కంటే 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి, 11.6 డిగ్రీల సెల్సియస్​గా ఉష్ణోగ్రత నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్