నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న మెగా ర్యాలీకి కాంగ్రెస్ సహా కూటమి పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు భారీగా తరలివస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో చేరుకున్న వారు జెండాలు చేతబట్టి రామ్‌లీలా మైదాన్‌కు చేరుకుంటున్నారు. సభా ప్రాంగణాన్ని పోస్టర్లు, బ్యానర్లు, నాయకుల కటౌట్లతో అలంకరించి వేదికను సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచే ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్బీర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను
ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
1 గంట క్రితం

India
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)