Magazines

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థుల హవా

49 నిమిషాల క్రితం

Indian-origin candidates in US midterm elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో పలువురు భారత సంతతికి చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫ్లోరిడాలో డెమోక్రటిక్‌ అభ్యర్థి పియా దండియా విజయం సాధించారు. ఓహియో గవర్నర్‌ ఎన్నికల్లో వివేక్‌ రామస్వామి ఓటమి పాలయ్యారు. అరిజోనా తొలి కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీ చేస్తున్న అమిష్‌ షా ఫలితం ఇంకా వెలువడాల్సి ఉంది. లాస్‌ ఏంజిల్స్‌ మేయర్‌ పదవికి నైత్యా రామన్‌, న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవికి సరిత కొమారెడ్డి పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్