Magazines

అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. శంషాబాద్‌ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

20 అక్టోబర్, 2026

IndiGo flight makes emergency landing in Shamshabad after passenger falls ill
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఇండోర్‌ వెళ్లాల్సిన ఇండిగో విమానం మంగళవారం అత్యవసరంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. ప్రయాణ సమయంలో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే విమానాశ్రయ వైద్య బృందం బాధితుడికి తక్షణ చికిత్స అందించింది. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమాన సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్