Magazines

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ..

1 గంట క్రితం

pipe line leakeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ వద్ద మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ లీకైంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. భారీగా నీరు వృథాగా పోయింది. బ్యాంకుతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లోకి వరద ప్రవహించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్