Magazines

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్..

17 అక్టోబర్, 2026

Madya Pradesh CM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం ఏపీలోని విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా సాయంత్రం 6:25 గంటలకు  సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. అనంతరం సాయంత్రం 6:35 గంటలకు దుర్గమ్మను దర్శించుకుని, విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్