Magazines

చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం..

19 అక్టోబర్, 2026

Fire Accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : చార్మినార్ ప‌రిధి మదీనా రోడ్డులోని ఓ బట్టల షాపులో మంటలు చెలరేగి దట్టంగా వ్యాపించిన పొగలు వ్యాపించ‌డంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ఫైర్ ఇంజిన్‌ల‌తో మంటలను ఆర్పేయత్నం చేశారు. ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్