Magazines

బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

05 అక్టోబర్, 2026

Major fire in Balapur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌ బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నబిల్‌ కాలనీలో ప్లాస్టిక్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలోని కెమికల్ డ్రమ్ములు భగ్గుమన్నాయి. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. గోదాంలో పాత కెమికల్ డ్రమ్ములు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్