Magazines

గోవాలో ఘోర అగ్నిప్రమాదం..150 దుకాణాలు దగ్దం

46 నిమిషాల క్రితం

Fire Accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : గోవాలోని వాస్కో మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 150 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ ఆస్తినష్టం జరిగినట్లు భావిస్తున్నారు, పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్