Magazines

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు భేటీ

16 అక్టోబర్, 2026

Kishan Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు భేటీ అయ్యారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు మహానది బొగ్గు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు నిరంతర యూరియా సరఫరా కల్పించాలని కోరారు. సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని అడిగారు. RFCL సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కిషన్ రెడ్డిని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్