Magazines

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

2 గంటల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 2.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురై అప్రమత్తమయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్