నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027కు ముందే రాజకీయాలు ఊపందుకున్నాయి.ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలు తమ పొత్తును ప్రకటించారు. ఈ మేరకు లక్నోలో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ‘సోషల్ చేంజ్ ఫ్రంట్’ పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తామని,యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి.
యూపీలో ‘సోషల్ చేంజ్ ఫ్రంట్’ పేరుతో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)