Magazines

పారా ఆసియా క్రీడలు.. భారత్‌ రికార్డు పతకాలు

23 అక్టోబర్, 2026

Para Asian Games.. India's record medals

Para Asian Games.. India's record medals

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : పారా ఆసియా క్రీడలు-2026లో భారత్‌ మొత్తంగా 114 పతకాలు సాధించింది. ఇందులో 30 స్వర్ణ, 35 రజతం, 49 కాంస్య పతకాలున్నాయి. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే భారత్‌కు ఇప్పటి వరకు ఉన్న అత్యుత్తమ రికార్డు. గత పారా ఆసియా క్రీడల్లో భారత్‌ 111 పతకాలు సాధించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. శనివారం పారా ఆసియా క్రీడల ముగింపు వేడుక ఉండనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్