Magazines

గుండెపోటుతో పోలింగ్‌ అధికారిణి మృతి

19 నిమిషాల క్రితం

Polling officer dies of heart attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంట పోలింగ్ కేంద్రంలో ఏపీవోగా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయిని హరిత గౌడ్‌కు గుండెపోటు వచ్చింది. ఈక్రమంలో కూడేరు పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. హరిత గౌడ్‌ రాయదుర్గం మండలం కాదలూరులో ఎస్టీటీగా పని చేస్తున్నారు. ఆమె స్వగ్రామం గుంతకల్లు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్