నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానిమోడీ మనీలా పర్యటనలో భాగంగా మంగళవారం రెండో రోజు సియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులలో పాల్గొననున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ప్రధాని హోదాలో మోడీ పాల్గొంటున్న 13వ ఆసియాన్ సదస్సు ఇది. ఈ కీలక పర్యటనలో భాగంగా ఆయన 'క్వాడ్' దేశాల నేతల ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారంపై చర్చలు జరపనున్నారు.
మనీలాలో ప్రధాని మోడీ రెండోరోజు పర్యటన..
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)