Magazines

ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు.. వెయ్యి మంది అరెస్ట్‌

25 అక్టోబర్, 2026

Protests continue in France, thousands arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఫ్రాన్స్‌ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సుమారు 4 లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులతో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్లు ప్రయోగించారు. నిరసనలకు సంబంధించి వెయ్యి మందిని అరెస్ట్‌ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్